US: సూపర్ మార్కెట్‌లో కాల్పులు: ఒకరి మృతి.. 12 మందికి గాయాలు
US: సూపర్ మార్కెట్‌లో కాల్పులు: ఒకరి మృతి.. 12 మందికి గాయాలు

మెంఫిస్‌‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మెంఫిస్‌ పరిధిలోని టెన్నెస్సీ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు సమాచారం అందుకుని వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతిచెందాడు. 

Tags :

మరిన్ని