అమెరికాలో దుండగుడి కాల్పులు.. ముగ్గురి మృతి
అమెరికాలో దుండగుడి కాల్పులు.. ముగ్గురి మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. రాజధాని వాషింగ్టన్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతిచెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

మరిన్ని