ఆస్ట్రేలియాలో నాగర్‌కర్నూల్ యువతి మృతి
ఆస్ట్రేలియాలో నాగర్‌కర్నూల్ యువతి మృతి

నాగర్‌కర్నూల్‌: ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత(22) ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ చదువుతోంది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందింది. యువతి తండ్రి వెంకటరెడ్డి ఆర్మీ విశ్రాంత ఉద్యోగి.

ఇదీ చదవండి..
అమెరికా కలలపై అశనిపాతం


మరిన్ని