close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నభా నటేష్‌

1/18

‘ఇస్మార్ట్‌’ భామ నభా నటేష్‌ డిసెంబర్‌ 11, 1995లో కర్ణాటకలో జన్మించారు.

2/18

ఇంజనీరింగ్‌ను అభ్యసించిన నభా నటేష్‌, నటన మీద ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమ వైపు అడుగులేశారు.

3/18

‘వజ్రాకాయ’ అనే కన్నడ సినిమాతో ఆమె 19 సంవత్సరాలకే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

4/18

మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు సైతం ఆమె అందుకున్నారు.

5/18

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరపై సందడి చేశారు.

6/18

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

7/18

ఇటీవల విడుదలైన ‘డిస్కో రాజా’ సినిమా తర్వాత ఆమె ‘అల్లుడు అదుర్స్‌’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

8/18

నభా నటేష్‌

9/18

నభా నటేష్‌

10/18

నభా నటేష్‌

11/18

నభా నటేష్‌

12/18

నభా నటేష్‌

13/18

నభా నటేష్‌

14/18

నభా నటేష్‌

15/18

నభా నటేష్‌

16/18

నభా నటేష్‌

17/18

నభా నటేష్‌

18/18

నభా నటేష్‌

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.