Dimple Hayathi: డింపుల్‌ హయాతి

Updated : 30 Jan 2022 08:10 IST
1/16
‘గద్దలకొండ గణేశ్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో వెండితెరకు పరిచయమయ్యారు తెలుగు అమ్మాయి డింపుల్‌ హయాతి. ఈ పాట ఆమెకు ఎంతో ఫేమ్‌ సొంతం చేసి పెట్టింది.  ‘గద్దలకొండ గణేశ్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో వెండితెరకు పరిచయమయ్యారు తెలుగు అమ్మాయి డింపుల్‌ హయాతి. ఈ పాట ఆమెకు ఎంతో ఫేమ్‌ సొంతం చేసి పెట్టింది.
2/16
డింపుల్‌ నటి కావాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కంది. దాన్ని సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే కెరీర్‌ ఆరంభంలో శరీర రంగు విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. డింపుల్‌ నటి కావాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కంది. దాన్ని సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే కెరీర్‌ ఆరంభంలో శరీర రంగు విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.
3/16
ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్న తర్వాత డింపుల్‌కు వరించిన అవకాశం ‘గద్దలకొండ గణేశ్‌’. ఆ సినిమాలో ఆమె చేసిన స్పెషల్‌ సాంగ్‌ విశేష ప్రేక్షకాదరణ పొందడంతో.. ఆమెకు ఎన్నో చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసేందుకు అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆమె అన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్న తర్వాత డింపుల్‌కు వరించిన అవకాశం ‘గద్దలకొండ గణేశ్‌’. ఆ సినిమాలో ఆమె చేసిన స్పెషల్‌ సాంగ్‌ విశేష ప్రేక్షకాదరణ పొందడంతో.. ఆమెకు ఎన్నో చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసేందుకు అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆమె అన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది.
4/16
రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’లో డింపుల్‌ మొదటిసారి కథానాయికగా నటించారు. ఆ సినిమా కోసం ఆమె లుక్‌ టెస్ట్‌లో పాల్గొన్నారు. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’లో డింపుల్‌ మొదటిసారి కథానాయికగా నటించారు. ఆ సినిమా కోసం ఆమె లుక్‌ టెస్ట్‌లో పాల్గొన్నారు.
5/16
విశాల్‌తో కలిసి ఈమె నటించిన ‘సామాన్యుడు’ విడుదలకు సిద్ధమైంది. విశాల్‌తో కలిసి ఈమె నటించిన ‘సామాన్యుడు’ విడుదలకు సిద్ధమైంది.
6/16
‘అత్రంగీ రే’తో ఆమె ఇటీవల బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘అత్రంగీ రే’తో ఆమె ఇటీవల బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
7/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
8/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
9/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
10/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
11/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
12/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
13/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
14/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
15/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి
16/16
Dimple Hayathi: డింపుల్‌ హయాతి Dimple Hayathi: డింపుల్‌ హయాతి

మరిన్ని