మెహరీన్
Updated : 03 Nov 2021 14:25 IST
1/18
నటి మెహరీన్ 1995 నవంబర్ 5న పంజాబ్‌లో జన్మించారు
2/18
కథానాయికగానే కాకుండా మోడల్‌గా కూడా ఆమె సుపరిచితురాలు
3/18
పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై హోయలొలికించి అందాల పోటీల్లో విజేతగా నిలిచారు
4/18
వెండితెరపై మెరవాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమవైపు అడుగులేశారు
5/18
నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు
6/18
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో మెరిసిన మెహరీన్ మొదటి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకున్నారు
7/18
బాలీవుడ్లో తెరకెక్కిన ‘ఫిల్లౌరీ’ చిత్రంతో బీటౌన్లోకి ప్రవేశించారు
8/18
2018లో విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ఆమెకు ఓ మంచి విజయాన్ని అందించింది
9/18
ఈ ఏడాదిలో ఆమె నటించిన ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాలు విడుదలయ్యాయి
10/18
ప్రస్తుతం మెహరీన్ ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఎఫ్3’ చిత్రాల్లో నటిస్తున్నారు
11/18
మెహరీన్
12/18
మెహరీన్
13/18
మెహరీన్
14/18
మెహరీన్
15/18
మెహరీన్
16/18
మెహరీన్
17/18
మెహరీన్
18/18
మెహరీన్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..