Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి

‘కేజీయఫ్‌’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి.  యశ్‌ కథానాయకుడిగా నటించిన ఈసినిమాలో చక్కటి హావభావాలు పలికించి శ్రీనిధి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ‘కేజీయఫ్‌’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘కేజీయఫ్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో శ్రీనిధి శెట్టి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

Updated : 14 Apr 2022 08:20 IST
1/14
కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో 1992, అక్టోబర్‌ 21న శ్రీనిధి జన్మించింది. కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో 1992, అక్టోబర్‌ 21న శ్రీనిధి జన్మించింది.
2/14
బెంగళూరులోని జైన్‌ యూనివర్సిటిలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనిధి.. చదువుతోపాటు ఫ్యాషన్‌ రంగంపై కూడా ఆసక్తి చూపారు. బెంగళూరులోని జైన్‌ యూనివర్సిటిలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనిధి.. చదువుతోపాటు ఫ్యాషన్‌ రంగంపై కూడా ఆసక్తి చూపారు.
3/14
చదువు పూర్తైన వెంటనే ఉద్యోగంలో చేరిన శ్రీనిధి.. అదే సమయంలో మోడలింగ్‌లోనూ మెరిశారు. చదువు పూర్తైన వెంటనే ఉద్యోగంలో చేరిన శ్రీనిధి.. అదే సమయంలో మోడలింగ్‌లోనూ మెరిశారు.
4/14
పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ‘మిస్‌ కర్ణాటక 2015’, ‘మిస్‌ సుప్రనేషనల్‌ ఇండియా 2016’ టైటిల్స్‌ దక్కించుకున్నారు. పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ‘మిస్‌ కర్ణాటక 2015’, ‘మిస్‌ సుప్రనేషనల్‌ ఇండియా 2016’ టైటిల్స్‌ దక్కించుకున్నారు.
5/14
ఈ క్రమంలోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. అలా, ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘కేజీయఫ్‌’. ఈ క్రమంలోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. అలా, ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘కేజీయఫ్‌’.
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని