ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌

ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌

1/31

కాకినాడ కౌంటింగ్‌ కేంద్రంలో సాగుతున్న లెక్కింపు ప్రక్రియ

2/31

అనంతపురం: హిందూపూర్‌లో ఓట్ల లెక్కింపు

3/31

కర్నూలులో: ఓట్లను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది

4/31

5/31

గుంటూరు : నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న జేసీ అనుపమ అంజలి, ఆర్డీవో శేషిరెడ్డి

6/31

గుంటూరు : నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాలలో నరసరావుపేట మండలం కౌంటింగ్ ప్రక్రియ

7/31

గుంటూరు : నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాలలో నకరికల్లు మండలం కౌంటింగ్ ప్రక్రియ

8/31

విజయవాడ : ఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

9/31

అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌

10/31

రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరులోని నాక్‌ కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు బారులుతీరిన అభ్యర్థులు, ఏజెంట్లు

11/31

కౌంటింగ్‌ కేంద్రం వద్ద ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

12/31

ఏలూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి వస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

13/31

గుంటూరు : ఓ కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు

14/31

కౌంటింగ్‌ కేంద్రంలో కొనసాగుతున్న లెక్కింపు

15/31

బ్యాలెట్‌ బాక్సులు తీసుకొస్తున్న సిబ్బంది

16/31

చిత్తూరు : ఆర్.కె.యం కళాశాలలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం కౌంటింగ్ ప్రక్రియ

17/31

ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు

18/31

చిత్తూరు : పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తున్న సిబ్బంది

19/31

స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచిన బ్యాలెట్ బాక్సులు

20/31

స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరుస్తున్న అధికారులు

21/31

మదనపల్లిలో కౌంటింగ్

22/31

ఏలూరు సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఓట్ల లెక్కింపు పరిశీలకుడు సత్యనారాయణ, కలెక్టర్ కార్తికేయ

23/31

సంయుక్త కలెక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, ఆర్డీవో రచన

24/31

అనంతపురం : జేఎన్టీయూ కళాశాల ప్రధాన భవనంలోని స్ట్రాంగ్ రూమ్‌లను తెరిపిస్తున్న ఉన్నతాధికారులు

25/31

బ్యాలెట్‌ బాక్సులు మోసుకొస్తున్న సిబ్బంది

26/31

కిక్కిరిసిన కౌంటింగ్‌ కేంద్రం

27/31

లెక్కింపు చేపడుతున్న సిబ్బంది

28/31

విజయవాడ : మాంటిస్సోరీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ మాధవీలత

29/31

నగర పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసరావు

30/31

గుంటూరు : సత్తెనపల్లిలోని నలంద కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల హడావిడి

31/31

తనిఖీ చేసిన తరువాతే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్న పోలీసులు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని