Vijayawada : విజయవాడలో ఫ్యాషన్ తళుకులు

విజయవాడలో ‘హై లైఫ్‌ బ్రైడ్స్‌’ కర్టెన్ రైజర్‌ కార్యక్రమం నిర్వహించారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి, మోడళ్లు ఐశ్వర్య, స్పందన తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 11 May 2022 13:35 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని