Fashion : అర్కాయం ఫ్యాషన్‌ & లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌లో మోడళ్ల సందడి

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో అర్కాయం ఫ్యాషన్‌ & లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌ను యువ కథానాయికలు సహస్రరెడ్డి, ఐశ్వర్య, ఇతర మోడళ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అందులోని నూతన ఆభరణాలు, వస్త్రాలను వారు ప్రదర్శించారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 28 Apr 2022 11:12 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని