Fashion : తళుక్కుమన్న బిగ్‌బాస్‌ భామలు

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ‘సూత్ర’ ఫ్యాషన్‌ & లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌ను బిగ్‌బాస్‌ ఫేంలు లహరి, స్రవంతి, నటి శ్రీలేఖ, ఇతర మోడళ్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అందులోని నూతన ఆభరణాలు, వస్త్రాలను వారు ప్రదర్శించారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 28 Apr 2022 11:13 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని