Manasa Varanasi : విజయవాడలో ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్ మానస వారణాసి సందడి

విజయవాడలో ఏర్పాటు చేసిన ‘హైలైఫ్‌ బ్రైడ్స్‌’ ఎగ్జిబిషన్‌ను ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇతర మోడళ్లతో కలిసి వైవిధ్యమైన దుస్తులు, విభిన్న ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 17 May 2022 12:05 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని