ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో భారీ వర్షాలు

1/11

కర్నూలు : కలెక్టరేట్‌లో పశుసంవర్థకశాఖ కార్యాలయం వద్ద స్లాబ్‌ నుంచి పడిన వాన నీరు

2/11

కేవీఆర్‌ కళాశాల ఎదుట నిలిచిన వరద నీరు

3/11

రాజమహేంద్రవరం : ఓ పరీక్షా కేంద్రం వద్ద నిలిచిన వరద నీటిలో విద్యార్థుల ఇక్కట్లు

4/11

పుష్కరఘాట్‌ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు

5/11

విజయవాడ : వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద మున్నేరుకు పోటెత్తుతున్న వరద

6/11

విజయవాడ : గంపలగూడెం మండలం వినగడప సమీప కట్లేర్ వంతెనపై వరద నీరు.. నిలిచిన రాకపోకలు

7/11

రాజమహేంద్రవరం : రైల్వే స్టేషన్‌లో రోడ్డులో నిలిచిన వరద నీరు

8/11

కాకినాడ: వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు

9/11

యూ.కొత్తపల్లి మండలంలో నీట మునిగిన ఇళ్ల స్థలాలు

10/11

కృష్ణా: పెనుగంచిపోలు, లింగగూడెం గ్రామాల మధ్య ఇసుక వాగుకు వరద పోటెత్తడంతో మండల కేంద్రంతో పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు

11/11

కృష్ణా: ఎడతెరపిలేని వర్షంతో పొంగి ప్రవహిస్తున్న వైరా కట్టలేరు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని