ఆలయాల్లో కార్తిక మాసం, నాగుల చవితి పూజలు
Updated : 08 Nov 2021 10:23 IST
1/26
హైదరాబాద్: ఆలయంలో మహిళ పూజలు
2/26
శివలింగానికి ప్రత్యేక పూజలు
3/26
4/26
వరంగల్: ఉర్సు నాగమయ్య ఆలయంలో మహిళల పూజలు
5/26
వేయిస్తంభాల ఆలయంలో..
6/26
పబ్లిక్ గార్డెన్‌లోని ఉసిరి చెట్టుకు మహిళల పూజలు
7/26
ఉర్సు నాగమయ్య ఆలయంలో స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు
8/26
రాజమహేంద్రవరం : ప్రత్యేకంగా ఊయల తయారు చేసి అందులో దీపాలు పెట్టి గోదారిలో వదులుతున్న భక్తులు
9/26
కోటిలింగేశ్వరాలయంలోని ఉపాలయంలో విశేష అలంకరణలో దర్శనమిస్తున్న సీతారాములు
10/26
నాగుల చవితి సందర్భంగా రాజమహేంద్రవరంలోని జైలురోడ్డులోని పుట్టలో పాలు పోస్తున్న భక్తులు
11/26
కార్తిక మాసం మొదటి సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని విజయవాడలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
12/26
13/26
14/26
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని పుట్ట వద్ద పూజలు చేసి.. పాలు పోస్తున్న భక్తులు
15/26
కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
16/26
కార్తిక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
17/26
క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు
18/26
ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ
19/26
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
20/26
పాలాభిషేకం చేస్తున్న భక్తులు
21/26
నాగుల చవితి పూజల్లో భక్తులు
22/26
స్వామివారి దర్శనానికి క్యూలో వేచిఉన్న భక్తులు
23/26
గుంటూరు అరండల్‌పేటలోని శివాలయంలో కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు
24/26
కార్తిక మాసం మొదటి సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
25/26
నాగదేవతకు పాలు పోస్తూ..
26/26
దీపాలు వెలిగిస్తూ..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం