Tiruchanoor : అపురూపం.. పద్మావతి అమ్మవారి రూపం

Updated : 02 Dec 2021 15:45 IST
1/8
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫల, పుష్పాలతో అలంకరించిన శ్రీకృష్ణస్వామి మండపం తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫల, పుష్పాలతో అలంకరించిన శ్రీకృష్ణస్వామి మండపం
2/8
అమ్మవారికి అలంకరించేందుకు సిద్ధం చేసిన ముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌లు, తామ‌ర‌పూల గింజ‌లు, అత్తి ఫ‌లం, రోజాలు, ముత్యాల రోజాలు, తుల‌సి ఆకులతో తయారు చేసిన దండలు, కిరీటాలు, గొడుగులు అమ్మవారికి అలంకరించేందుకు సిద్ధం చేసిన ముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌లు, తామ‌ర‌పూల గింజ‌లు, అత్తి ఫ‌లం, రోజాలు, ముత్యాల రోజాలు, తుల‌సి ఆకులతో తయారు చేసిన దండలు, కిరీటాలు, గొడుగులు
3/8
ముత్యాలతో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో అమ్మవారు ముత్యాలతో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో అమ్మవారు
4/8
మొక్క జొన్నలతో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో.. మొక్క జొన్నలతో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో..
5/8
డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో.. డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన దండ, కిరీటం అలంకరణలో..
6/8
  అర్ఘ్యపాద నివేదన చేస్తున్న అర్చకులు అర్ఘ్యపాద నివేదన చేస్తున్న అర్చకులు
7/8
అమ్మవారి సేవలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అమ్మవారి సేవలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
8/8

మరిన్ని