Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌

Updated : 15 Feb 2022 11:45 IST
1/25
తెలుగు, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్‌ తెలుగు, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్‌
2/25
1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది 1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది
3/25
బెంగళూరులోని విద్యాశిల్ప్‌ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్‌ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది. బెంగళూరులోని విద్యాశిల్ప్‌ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్‌ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది.
4/25
‘మున్నా మైకేల్‌’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ‘మున్నా మైకేల్‌’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
5/25
తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవల గల్లా అశోక్‌ సరసన ‘హీరో’లో సందడి చేసింది. తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవల గల్లా అశోక్‌ సరసన ‘హీరో’లో సందడి చేసింది.
6/25
‘మున్నా మైకేల్‌’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది. ‘మున్నా మైకేల్‌’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది.
7/25
చిన్నప్పటి నుంచి గ్లామర్‌ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు. చిన్నప్పటి నుంచి గ్లామర్‌ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు.
8/25
‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్‌ హోర్డింగ్‌ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్‌ హోర్డింగ్‌ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
9/25
ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో హిస్టారికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో హిస్టారికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది
10/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
11/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
12/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
13/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
14/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
15/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
16/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
17/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
18/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
19/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
20/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
21/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
22/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
23/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
24/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌
25/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌

మరిన్ని