Pets Day : పెంపుడు జంతువులకూ ఓ రోజు

Updated : 11 Apr 2022 11:07 IST
1/9
 హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో టీహబ్‌లో ‘పెట్స్‌ డే’ వేడుకలు నిర్వహించారు హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో టీహబ్‌లో ‘పెట్స్‌ డే’ వేడుకలు నిర్వహించారు
2/9
 ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
3/9
 ఈ సందర్భంగా ‘పెట్‌ఫోక్‌’ అనే సామాజిక మాధ్యమ యాప్‌ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ‘పెట్‌ఫోక్‌’ అనే సామాజిక మాధ్యమ యాప్‌ను ఆవిష్కరించారు
4/9
 తమ పెంపుడు శునకాలతో వచ్చిన పలువురు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు తమ పెంపుడు శునకాలతో వచ్చిన పలువురు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని