కశ్మీర్‌ కలికితురాయికి మకిలి

కశ్మీర్‌ కలికితురాయికి మకిలి

1/13

కశ్మీర్‌ కీర్తి కిరీటంలో కలికితురాయిగా పేరుగాంచిన దాల్‌ సరస్సులో ప్రస్తుతం ఇలా చెత్తా, చెదారం పోగైంది

2/13

పర్యాటకులకు కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచే ఈ సరస్సు కాలుష్య భూతం ఆవరించి దుర్గంధంతో నిండిపోయింది

3/13

సరస్సులోని వ్యర్థాలను ఏరుతున్న వ్యక్తి..

4/13

పెద్దఎత్తున పేరుకుపోయిన కలువ పూల మొక్కలు

5/13

6/13

సరస్సులోని వ్యర్థాలను తొలగిస్తున్న సిబ్బంది

7/13

పెద్దఎత్తున పేరుకుపోయిన కలువ పూల మొక్కలు

8/13

వ్యర్థాలను తొలగిస్తున్న ఓ వ్యక్తి

9/13

పేరుకుపోయిన నాచు

10/13

కళావిహీనంగా కనిపిస్తున్న సరస్సు

11/13

సరస్సులో చేపలు పడుతున్న స్థానికులు

12/13

13/13

దిబ్బల్లా పేరుకుపోయిన నాచు, ఇతర వ్యర్థాలు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని