Republic Day: ఏపీలో 73వ గణతంత్ర వేడుకలు
Updated : 26 Jan 2022 11:25 IST
1/29
కాకినాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాలికల ప్రదర్శన
2/29
జెండాను ఆవిష్కరిస్తున్న అధికారులు
3/29
విజయవాడ: మీట నొక్కి మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా
4/29
కర్నూలు: జెండా ఆవిష్కరణ చేస్తున్న అధికారులు
5/29
6/29
గుంటూరు: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు
7/29
విజయవాడ: గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ చేస్తున్న పోలీసులు
8/29
9/29
గణతంత్ర దినోత్సవంలో అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి
10/29
ఒంగోలులో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న పాలనాధికారి ప్రవీణ్ కుమార్
11/29
రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో 30 అడుగుల జాతీయ జెండాను రిమోట్‌తో ఆవిష్కరించిన అనంతరం త్రివర్ణ బెలూన్లు ఎగురవేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
12/29
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న కమిషనర్ అభిషిక్త కిశోర్, రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి
13/29
గుంటూరులో జెండా వందనం చేస్తున్న కలెక్టర్ వివేక్ యాదవ్
14/29
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
15/29
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్
16/29
వేదికపై సీఎం వైఎస్ జగన్, ఎంపీ బాలశౌరి
17/29
వేడుకలకు హాజరైన ఉన్నతాధికారులు
18/29
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
19/29
ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
20/29
హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
21/29
22/29
విజయవాడలోని తెదేపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
23/29
విజయవాడ దుర్గగుడిలో గణతంత్ర వేడుకలు
24/29
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అధికారులు
25/29
విజయవాడలో..
26/29
విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జెండా ఎగురవేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున
27/29
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
28/29
29/29
తిరుమలలో...
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్‌రెడ్డి