Republic Day: తెలంగాణలో 73వ గణతంత్ర వేడుకలు

Updated : 26 Jan 2022 10:06 IST
1/21
రామోజీ ఫిల్మ్‌ సిటీలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు. చిత్రంలో ఆర్‌ఎఫ్‌సీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి, ఈటీవీ భారత్‌ ఎండీ బృహతి తదితరులు ఉన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు. చిత్రంలో ఆర్‌ఎఫ్‌సీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి, ఈటీవీ భారత్‌ ఎండీ బృహతి తదితరులు ఉన్నారు.
2/21
యాదాద్రి భువనగిరి: కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి: కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
3/21
4/21
హైదరాబాద్‌: కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌: కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
5/21
కూకట్‌పల్లి కోర్డు ఆవరణలో కూకట్‌పల్లి కోర్డు ఆవరణలో
6/21
చార్మినార్ వద్ద 300 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన చార్మినార్ వద్ద 300 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన
7/21
తెలంగాణ శాసనసభ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర వేడుకలో పాల్గొన్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉప సభాపతి పద్మారావు, మండలి ప్రొటెం ఛైర్మన్ జాఫ్రి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు తెలంగాణ శాసనసభ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర వేడుకలో పాల్గొన్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉప సభాపతి పద్మారావు, మండలి ప్రొటెం ఛైర్మన్ జాఫ్రి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు
8/21
నల్గొండలో.. నల్గొండలో..
9/21
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి
10/21
హైదరాబాద్: గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్: గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
11/21
12/21
హైదరాబాద్‌: గణతంత్ర వేడుకల్లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌: గణతంత్ర వేడుకల్లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
13/21
హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
14/21
కరీంనగర్: కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్ కర్ణన్ కరీంనగర్: కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్ కర్ణన్
15/21
హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో జెండా ఎగురవేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో జెండా ఎగురవేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
16/21
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జెండా ఎగురవేస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జెండా ఎగురవేస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
17/21
పోలీసుల గౌరవ వందనం పోలీసుల గౌరవ వందనం
18/21
తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న తెరాస పార్లమెంటరీ నేత కె.కేశవరావు, హోంమంత్రి మహమూద్ అలీ, తదితరులు తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న తెరాస పార్లమెంటరీ నేత కె.కేశవరావు, హోంమంత్రి మహమూద్ అలీ, తదితరులు
19/21
హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌
20/21
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది గణతంత్ర వేడుకలు హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది గణతంత్ర వేడుకలు
21/21

మరిన్ని