సారా అలీఖాన్‌

1/18
బాలీవుడ్‌ తారలు సైఫ్‌ అలీఖాన్‌, అమృతాసింగ్‌ దంపతుల ముద్దుల కూతరే ఈ సారా అలీఖాన్‌ బాలీవుడ్‌ తారలు సైఫ్‌ అలీఖాన్‌, అమృతాసింగ్‌ దంపతుల ముద్దుల కూతరే ఈ సారా అలీఖాన్‌
2/18
12 ఆగస్టు 1995న జన్మించింది. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మన్సూర్‌ అలీఖాన్‌పటౌడీకి మనవరాలు 12 ఆగస్టు 1995న జన్మించింది. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మన్సూర్‌ అలీఖాన్‌పటౌడీకి మనవరాలు
3/18
సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన సినిమా అప్డేట్స్‌ ఇస్తూ ఉంటుంది సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన సినిమా అప్డేట్స్‌ ఇస్తూ ఉంటుంది
4/18
సారా ప్రకృతి ప్రేమికురాలు. అందమైన ప్రదేశం కనిపిస్తే వెంటనే సెల్ఫీ దిగేస్తుంది సారా ప్రకృతి ప్రేమికురాలు. అందమైన ప్రదేశం కనిపిస్తే వెంటనే సెల్ఫీ దిగేస్తుంది
5/18
అక్షయ్‌కుమార్‌, ధనుష్‌తో కలిసి ‘ఆట్రంగిరే’లో సారా సందడి చేయనుంది అక్షయ్‌కుమార్‌, ధనుష్‌తో కలిసి ‘ఆట్రంగిరే’లో సారా సందడి చేయనుంది
6/18
యోగా చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తుందట యోగా చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తుందట
7/18
మన మానసిక స్థితిపైనే బలం ఆధారపడి ఉంటుందని అంటోంది మన మానసిక స్థితిపైనే బలం ఆధారపడి ఉంటుందని అంటోంది
8/18
తన స్నేహితుడు సుశాంత్‌సింగ్‌ మరణించినప్పుడు తీవ్ర కలత చెందింది తన స్నేహితుడు సుశాంత్‌సింగ్‌ మరణించినప్పుడు తీవ్ర కలత చెందింది
9/18
ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తుంది ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తుంది
10/18
ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతుంది ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతుంది
11/18
మాల్దీవులు అంటే చాలా ఇష్టం మాల్దీవులు అంటే చాలా ఇష్టం
12/18
ఫొటోలు దిగడమంటే చాలా ఇష్టం. క్రమం తప్పకుండా సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది ఫొటోలు దిగడమంటే చాలా ఇష్టం. క్రమం తప్పకుండా సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది
13/18
వీకెండ్స్‌లో స్నేహితురాళ్లతో కలిసి అల్లరి చేస్తుంది వీకెండ్స్‌లో స్నేహితురాళ్లతో కలిసి అల్లరి చేస్తుంది
14/18
సారా అలీఖాన్‌కు ఐస్‌క్రీమ్‌ కనిపిస్తే చిన్నపిల్లలా మారిపోతుందట సారా అలీఖాన్‌కు ఐస్‌క్రీమ్‌ కనిపిస్తే చిన్నపిల్లలా మారిపోతుందట
15/18
టీ అంటే ఇష్టంగా తాగేస్తుందట టీ అంటే ఇష్టంగా తాగేస్తుందట
16/18
కూలీ నం.1 రీమేక్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించింది కూలీ నం.1 రీమేక్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించింది
17/18
తొలి సినిమా ‘కేధార్‌నాథ్‌’ చిత్రంతో ఉత్తమ డెబ్యూటెంట్‌గా అవార్డు సొంతం చేసుకుంది తొలి సినిమా ‘కేధార్‌నాథ్‌’ చిత్రంతో ఉత్తమ డెబ్యూటెంట్‌గా అవార్డు సొంతం చేసుకుంది
18/18
2019 ఫోర్బ్స్‌ జాబితాలో సారా అలీఖాన్‌ చోటు సంపాదించుకుంది 2019 ఫోర్బ్స్‌ జాబితాలో సారా అలీఖాన్‌ చోటు సంపాదించుకుంది

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని