శ్రద్ధాదాస్‌

Published : 30 Jun 2021 19:53 IST
1/18
శ్రద్ధాదాస్‌.. సౌత్‌ ఇండియన్ బాంబ్‌షెల్‌(ఆకర్షణీయమైన స్త్రీ)గా పేరు తెచ్చుకుంది శ్రద్ధాదాస్‌.. సౌత్‌ ఇండియన్ బాంబ్‌షెల్‌(ఆకర్షణీయమైన స్త్రీ)గా పేరు తెచ్చుకుంది
2/18
‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది
3/18
ఇటీవల ‘ఏక్‌ మినీ కథ’తో అందర్నీ అలరించింది ఇటీవల ‘ఏక్‌ మినీ కథ’తో అందర్నీ అలరించింది
4/18
శ్రద్ధాదాస్‌కు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం.. లాంగ్‌డ్రైవ్‌లకు వెళుతూ ఉంటుంది శ్రద్ధాదాస్‌కు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం.. లాంగ్‌డ్రైవ్‌లకు వెళుతూ ఉంటుంది
5/18
క్రమం తప్పకుండా యోగా చేస్తుందట క్రమం తప్పకుండా యోగా చేస్తుందట
6/18
ఆర్య2, డార్లింగ్, నాగవల్లి వంటి సినిమాల్లో నటించింది ఆర్య2, డార్లింగ్, నాగవల్లి వంటి సినిమాల్లో నటించింది
7/18
ముంబయి విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిగ్రీ పూర్తి చేసింది ముంబయి విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిగ్రీ పూర్తి చేసింది
8/18
హిందీలో చాయ్ షాయ్ బిస్కె, లక్కీ కబూతర్, దిల్‍తో బచ్చాహై జీ, లాహోర్చి త్రాల్లో నటించింది హిందీలో చాయ్ షాయ్ బిస్కె, లక్కీ కబూతర్, దిల్‍తో బచ్చాహై జీ, లాహోర్చి త్రాల్లో నటించింది
9/18
తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి
10/18
శ్రద్ధాదాస్‌కు కొన్ని వార్తా సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయట శ్రద్ధాదాస్‌కు కొన్ని వార్తా సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయట
11/18
శ్రద్ధాదాస్‌ పాడటం అంటే చాలా ఇష్టం.. శ్రద్ధాదాస్‌ పాడటం అంటే చాలా ఇష్టం..
12/18
తొలుత కెమికల్‌ ఇంజినీర్‌ కావాలని అనుకునేదట.. తొలుత కెమికల్‌ ఇంజినీర్‌ కావాలని అనుకునేదట..
13/18
శ్రద్ధాదాస్‌ తొలుత కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది.. అలా సినిమాల్లోకి వచ్చింది శ్రద్ధాదాస్‌ తొలుత కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది.. అలా సినిమాల్లోకి వచ్చింది
14/18
రసగుల్లా, గులాబ్‌ జామూన్‌ ప్రతిరోజు కచ్చితంగా భోజనంగా ఉండాల్సిందే రసగుల్లా, గులాబ్‌ జామూన్‌ ప్రతిరోజు కచ్చితంగా భోజనంగా ఉండాల్సిందే
15/18
కరీనాకపూర్‌ రాసిన The Style Diary of a Bollywood Diva పుస్తకం చదివినప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టానంటోంది శ్రద్ధాదాస్‌ కరీనాకపూర్‌ రాసిన The Style Diary of a Bollywood Diva పుస్తకం చదివినప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టానంటోంది శ్రద్ధాదాస్‌
16/18
ఛాలెంజింగ్‌ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది ఛాలెంజింగ్‌ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది
17/18
శ్రద్ధాదాస్‌.. చీరకట్టులో ఫొటోలకు పోజులిస్తే కుర్రకారు మతి పోవాల్సిందే.. శ్రద్ధాదాస్‌.. చీరకట్టులో ఫొటోలకు పోజులిస్తే కుర్రకారు మతి పోవాల్సిందే..
18/18
తెలుగు చక్కగా అర్థం చేసుకుంటుంది.. మాట్లాడుతుంది కూడా తెలుగు చక్కగా అర్థం చేసుకుంటుంది.. మాట్లాడుతుంది కూడా

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని