తడిసి ముద్దయిన తెలంగాణ

తడిసి ముద్దయిన తెలంగాణ

1/18

వరంగల్‌: జలమయమైన ములుగు రోడ్డు

2/18

3/18

పొంగిపొర్లుతున్న వడ్డేపల్లి చెరువు

4/18

నల్గొండ: రోడ్లపై నిలిచిన వరద నీరు

5/18

6/18

7/18

ఆదిలాబాద్‌: భైంసా పట్టణంలో జలమయమైన రహదారులు

8/18

9/18

పొంగిపొర్లుతున్న గడ్డెన్న ప్రాజెక్టు

10/18

ఆదిలాబాద్‌: నిర్మల్‌లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

11/18

తెప్పపై బాలింతను సురక్షిత ప్రాంతానికి చేర్చుతున్న సహాయక సిబ్బంది

12/18

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద వర్షంలో రాకపోకలు సాగిస్తున్న ప్రజలు

13/18

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద వర్షంలో రెయిన్ కోట్‌లు ధరించి పహారా కాస్తున్న పోలీసులు

14/18

షాపూర్‌నగర్‌ కూరగాయల మార్కెట్లో వర్షానికి గుంతలుగా మారిన రోడ్డు

15/18

దూలపల్లి రోడ్డులో వర్షం నుంచి రక్షణ పొందేందుకు రెయిన్‌ కోట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు

16/18

గండిమైసమ్మ రోడ్డులో వర్షం నీరు

17/18

సూరారం వ్యాక్సిన్ సెంటర్ వద్ద వర్షంలో గొడుగులతో తమ వంతు కోసం వేచి చూస్తున్న ప్రజలు

18/18

వర్షంలోనే వరినాట్లు వేసుకుంటున్న దుండిగల్‌ గ్రామ రైతులు


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని