ఖమ్మంలో కృతిశెట్టి సందడి

Updated : 20 Sep 2021 12:57 IST
1/7
ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన ఓ వస్త్ర దుకాణాన్ని ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి ప్రారంభించారు ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన ఓ వస్త్ర దుకాణాన్ని ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి ప్రారంభించారు
2/7
ఈ సందర్భంగా బేబమ్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా బేబమ్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు
3/7
అభిమానులకు కృతి అభివాదం చేస్తూ వారిలో జోష్‌ నింపారు అభిమానులకు కృతి అభివాదం చేస్తూ వారిలో జోష్‌ నింపారు
4/7
5/7
6/7
7/7

మరిన్ని