Chandrababu: కర్నూలులో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. బొమ్మిరెడ్డిపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

Updated : 19 May 2022 10:32 IST
1/18
బొమ్మిరెడ్డిపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బొమ్మిరెడ్డిపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
2/18
3/18
4/18
5/18
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
6/18
7/18
8/18
9/18
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబునాయుడు ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబునాయుడు
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
సమావేశానికి తరలివచ్చిన కార్యకర్తలు సమావేశానికి తరలివచ్చిన కార్యకర్తలు

మరిన్ని