Vaccination: 15-18 ఏళ్ల వారికి కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభం
Updated : 03 Jan 2022 11:46 IST
1/13
కర్నూలు : టౌన్ మోడల్ కళాశాలలో వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేయించుకోవడానికి వరుసలో నిల్చున్న విద్యార్థులు
2/13
టౌన్ మోడల్ స్కూలులో టీకా వేయించుకుంటున్న బాలిక
3/13
హైదరాబాద్ : కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
4/13
5/13
తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ఎంజేఎం ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి
6/13
హైదరాబాద్: బంజారాహిల్స్ పీహెచ్సీలో 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు కరోనా టీకాల పంపిణీని ప్రారంభించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
7/13
మొదటి డోసు టీకా తీసుకుంటున్న ఓ విద్యార్థిని
8/13
9/13
టీకా పంపిణీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు
10/13
విజయవాడ నగరంలోని ఓ కళాశాలలో తరగతి గదిలోనే విద్యార్థులకు టీకా పంపిణీ చేపడుతున్న ఆరోగ్య సిబ్బంది
11/13
12/13
13/13
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?