మెహరీన్‌
close

మెహరీన్‌

1/22

నటి మెహరీన్‌ 1995 నవంబర్‌ 5న పంజాబ్‌లో జన్మించారు

2/22

కథానాయికగానే కాకుండా మోడల్‌గా కూడా ఆమె సుపరిచితురాలు

3/22

పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై హోయలొలికించి అందాల పోటీల్లో విజేతగా నిలిచారు

4/22

వెండితెరపై మెరవాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమవైపు అడుగులేశారు

5/22

నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు

6/22

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో మెరిసిన మెహరీన్‌ మొదటి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకున్నారు

7/22

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఫిల్లౌరీ’ చిత్రంతో బీటౌన్‌లోకి ప్రవేశించారు

8/22

2018లో విడుదలైన ‘ఎఫ్‌2’ చిత్రం ఆమెకు ఓ మంచి విజయాన్ని అందించింది

9/22

ఈ ఏడాదిలో ఆమె నటించిన ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాలు విడుదలయ్యాయి

10/22

మెహరీన్‌

11/22

మెహరీన్‌

12/22

మెహరీన్‌

13/22

మెహరీన్‌

14/22

మెహరీన్‌

15/22

మెహరీన్‌

16/22

మెహరీన్‌

17/22

మెహరీన్‌

18/22

మెహరీన్‌

19/22

మెహరీన్‌

20/22

మెహరీన్‌

21/22

మెహరీన్‌

22/22

మెహరీన్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని