షాలినీ పాండే
close

షాలినీ పాండే

1/9

నటి షాలినీ పాండే సెప్టెంబర్‌ 23, 1994లో జన్మించారు.

2/9

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

3/9

అలనాటి తార సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో ఓ కీలకపాత్రలో ఆమె కనిపించారు.

4/9

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రంలో షావుకారు జానకి పాత్రను ఆమె పోషించారు.

5/9

నాగచైతన్య-తమన్నా జంటగా నటించిన ‘100% లవ్‌’కి రీమేక్‌గా ఆ సినిమా తెరకెక్కింది.

6/9

‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం తర్వాత ఆమె ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటించారు.

7/9

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది.

8/9

షాలినీ పాండే

9/9

షాలినీ పాండే

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని