అను ఇమ్మాన్యుయేల్‌
close

అను ఇమ్మాన్యుయేల్‌

1/15

అను ఇమ్మాన్యుయేల్‌

2/15

అను ఇమ్మాన్యుయేల్‌ 1997 ఏప్రిల్‌ 27న చికాగోలో జన్మించారు.

3/15

నటన మీద ఉన్న ఆసక్తితో నటి కావాలనే ఉద్దేశంతో ఆమె భారత్‌కు వచ్చారు.

4/15

‘యాక్షన్‌ హీరో బిజు’ అనే మలయాళి చిత్రంతో ఆమె నటిగా వెండితెరపై మెరిశారు.

5/15

‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అను.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను మెప్పించారు.

6/15

‘మజ్ను’ చిత్రంలో నానికి జంటగా ఆమె నటించారు.

7/15

అనంతరం ఆమె పలు తమిళ సినిమాల్లో సైతం అవకాశం పొందారు.

8/15

‘ఆక్సిజన్‌’, ‘నా పేరు సూర్య’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాల్లో ఆమె సందడి చేశారు.

9/15

‘గీత గోవిందం’ సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు.

10/15

ప్రస్తుతం ఆమె ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాలో నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడు.

11/15

అను ఇమ్మాన్యుయేల్‌

12/15

అను ఇమ్మాన్యుయేల్‌

13/15

అను ఇమ్మాన్యుయేల్‌

14/15

అను ఇమ్మాన్యుయేల్‌

15/15

అను ఇమ్మాన్యుయేల్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని