అనన్యా పాండే
close

అనన్యా పాండే

1/18

తన అందంతో ప్రేక్షకుల మది కొల్లగొట్టారు బాలీవుడ్‌ యువ కథానాయిక అనన్యాపాండే.

2/18

1998 అక్టోబర్‌ 30న ముంబయిలో ఆమె జన్మించింది.

3/18

ధీరుబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

4/18

లాస్‌ఏంజెల్స్‌లోని సౌతార్న్‌ కాలిపోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి విద్యను అభ్యసించింది.

5/18

అనంతరం నటన మీద ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి ప్రవేశించింది.

6/18

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది.

7/18

ఆమె కథానాయికగా నటించిన ‘పతి పత్నీ ఔర్‌ ఓ’, ‘అంగ్రేజీ మీడియం’ మంచి విజయాన్ని అందుకున్నాయి.

8/18

ఉత్తమ నూతన నటిగా ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకుంది.

9/18

‘ఫైటర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు

10/18

అనన్యా పాండే కథానాయికగా కనిపించనున్న ‘ఫైటర్‌’ సినిమాలో విజయ్‌దేవరకొండ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

11/18

అనన్యా పాండే

12/18

అనన్యా పాండే

13/18

అనన్యా పాండే

14/18

అనన్యా పాండే

15/18

అనన్యా పాండే

16/18

అనన్యా పాండే

17/18

అనన్యా పాండే

18/18

అనన్యా పాండే

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని