అమృతా అయ్యర్‌
close

అమృతా అయ్యర్‌

1/12

అమృత అయ్యర్‌ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించారు.

2/12

సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

3/12

చదువు తర్వాత మోడల్‌గా ర్యాంపుపై హొయలొలికించారు.

4/12

2012లో మలయాళ చిత్రం ‘పద్మవ్యూహం’లో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు.

5/12

అమృత అయ్యర్‌కు మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం ‘పదయ్‌వీరన్‌’. విజయ్‌ యేసుదాస్‌తో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

6/12

‘పదయ్‌వీరన్‌’ చిత్రానికి గానూ తొలి చిత్ర కథానాయికగా సైమా అవార్డ్స్‌కు నామినేట్‌ అయింది.

7/12

విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బిగిల్‌’(తెలుగు విజిల్‌)లో అమృత అయ్యర్‌ కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌గా నటించింది.

8/12

తెలుగులో ఆమె తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ప్రదీప్‌ కథానాయకుడిగా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

9/12

రామ్‌ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్‌’లోనూ అమృత నటించింది. ఇది కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

10/12

ప్రస్తుతం తమిళంలో ‘లిఫ్ట్‌’ చిత్రంలో నటిస్తోంది.

11/12

అమృతా అయ్యర్‌

12/12

అమృతా అయ్యర్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని