నభానటేశ్‌
close

నభానటేశ్‌

1/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

2/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

3/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

4/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

5/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

6/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

7/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

8/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

9/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

10/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

11/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

12/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

13/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

14/39

డిసెంబర్‌ 11, 1995న కర్ణాటకలో నభానటేశ్‌ జన్మించారు.

15/39

చిన్నప్పుడే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న నభా కాలేజీ రోజుల్లో పలు నాట్య ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నారు. అలాగే, చిన్నప్పటి నుంచి ఆమెకు నటిగా మారాలనే కల ఉండేది.

16/39

సంగీతమంటే ఆమెకు బాగా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే పాటలు వినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

17/39

ఎన్‌.ఎమ్‌.ఏ.ఎమ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం ఆమె మోడలింగ్‌పై దృష్టి సారించారు.

18/39

ఓ పక్క మోడల్‌గా రాణిస్తూనే నటనలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు.

19/39

‘వజ్రకాయ’ అనే కన్నడ చిత్రంతో ఆమె కథానాయికగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు.

20/39

‘నన్ను దోచుకుందువటే’తో మొదటిసారి ఆమె తెలుగు తెరపై మెరిశారు.

21/39

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నభాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో ఆమె ‘ఇస్మార్ట్‌ భామ’గా పేరు తెచ్చుకున్నారు.

22/39

ఈ ఏడాది విడుదలైన ‘డిస్కోరాజా’ సినిమాలో ఆమె నటించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది.

23/39

ఆమె కథానాయికగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఈ నెలలో విడుదల కానుంది.

24/39

‘అల్లుడు అదుర్స్‌’, ‘అంధాధున్‌’ రీమేక్‌.. ప్రస్తుతం నభా చేతిలో ఉన్నాయి.

25/39

అమ్మ చీరలు ధరించడానికి ఆసక్తి కనబరుస్తుంటానని నభా ఓసారి వెల్లడించారు.

26/39

పిజ్జా, ఐస్‌క్రీమ్‌.. ఈ రెండూ ఆమెకు ఇష్టమైనవి.

27/39

అందరిలాగానే తాను కూడా వీకెండ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటానని ఓ సందర్భంలో ఆమె తెలిపారు.

28/39

నభాకు నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా నలుపు రంగు దుస్తులు వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.

29/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

30/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

31/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

32/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

33/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

34/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

35/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

36/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

37/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

38/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

39/39

నభానటేశ్‌.. అప్పుడలా.. ఇప్పుడిలా..!

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని