సమంత
close

సమంత

1/26

2/26

3/26

4/26

5/26

సమంత ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ‘సామ్‌ జామ్‌’ పేరుతో టాక్‌ షో చేస్తున్నారు.

6/26

‘‘నాకెంతో ప్రత్యేకమైన ప్రయాణమిది. ఈ టాక్‌ షో చేశాక.. దీనితో పోల్చితే నటన చాలా సులువనిపించింది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. దీని ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, సామాజిక సమస్యల్ని ఎత్తి చూపించబోతున్నా’’

7/26

‘‘సినిమా సక్సెస్‌లు మాత్రమే నాలో స్ఫూర్తి నింపుతాయని.. ఇంకా శ్రమించి ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నా. కానీ మొక్కలు (పెంచడం) కూడా నాలో ప్రేరణ కలిగించగలవని తెలిసింది’’

8/26

‘‘వ్యాయామం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నాకు కసరత్తులు చేయడం ఎంతో ఇష్టం. నా శరీరాకృతిలో మార్పులు రావాలనే ఉద్దేశంతో నేను జిమ్‌లో కష్టపడను. నాలోని హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది కాబట్టి వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంటా’’

9/26

‘‘ఓసారి కథ నచ్చి ఓకే చెప్పాక.. మళ్లీ దాని గురించి పెద్దగా ఆలోచించను. ప్రతిరోజూ చెప్పిన సమయానికి సెట్‌కి వెళ్లానా? లేదా? దర్శకుడు చెప్పినట్లు నటించానా లేదా? అనే విషయాల్నే ఆలోచిస్తా. సినిమా ఫలితం గురించే ఆలోచిస్తూ కూర్చుంటే చేస్తున్న సన్నివేశంపై దృష్టి కేంద్రీకరించలేం’’

10/26

‘‘ఉదయం నిద్రలేవడంతోనే ఆ రోజుకు నేను కృతజ్ఞత చెబుతా. నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞత భావంతో ఉంటా’’

11/26

‘‘నాకు ఫిట్‌నెస్‌ రహస్యం అంటూ ఏదీ లేదు. తరచూ వ్యాయామం చేస్తా. కూరగాయలు, సరైన ఆహారం తీసుకుంటా. జంక్‌ఫుడ్‌ను తగ్గించేశా. బోరింగ్‌గా ఉన్నప్పుడు జిమ్‌లోకి వెళ్లి ఉత్సాహంగా వ్యాయామం చేస్తుంటా’’

12/26

‘‘ఒత్తిడిని ఎదుర్కొనడానికి మెడిటేషన్‌ చేస్తా. లాక్‌డౌన్‌లో మరింత దృఢంగా మారా. అందరూ చేయండి. కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు’’

13/26

సమంతను పరిచయం చేసిన చిత్రం ‘ఏమాయ చేశావె’. నాగచైతన్య కథానాయకుడుగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తెరకెక్కించారు. ఈ ప్రేమకథలో ‘జెస్సీ’ అనే పాత్ర పోషించింది సామ్‌. తొలి చిత్రమే అయినా సామ్‌ నటనకు యువత ఫిదా అయిపోయింది. అందుకే సామ్‌ ఎన్ని విభిన్న పాత్రలు చేసినా ‘జెస్సీ’ ప్రత్యేకం.

14/26

నందినిరెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’లో సమంత నటన అందరినీ అలరించింది

15/26

‘రంగస్థలం’లో రామలక్ష్మిగా రామ్‌చరణ్‌కు పోటీగా నటించింది.

16/26

తెలంగాణ హ్యాండ్‌లూమ్స్‌కు సమంత బ్రాండ్‌ అంబాసిడర్‌

17/26

ఏమయా చెసావె,ఎటో వెళ్లిపోయింది మనసు,ఈగ,అఆ చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ గెలుచుకుంది

18/26

19/26

20/26

21/26

22/26

23/26

24/26

25/26

26/26

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని