అలియా భట్‌
close

అలియా భట్‌

1/17

ఫిల్మ్‌మేకర్‌ మహేశ్ భట్, నటి సోనీ రజ్‌దన్ దంపతుల కుమార్తె అలియా

2/17

పాఠశాల చదువు పూర్తి చేసుకున్న వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది

3/17

1999లో ‘సంఘర్ష్‌‌’ చిత్రంలో బాలనటిగా పేరు తెచ్చుకుంది

4/17

అలియా కేవలం నటి మాత్రమే కాదు. గాయకురాలు కూడా..

5/17

‘హంప్టీ శర్మ కీ దుల్హనీయా’ ‘ఉడ్తా పంజాబ్’ చిత్రాల్లోనూ తన గొంతు వినిపించింది.

6/17

2014లో వచ్చిన ‘హైవే’లో ‘సూహ సాహా’ పాటను ఏఆర్‌ రహమాన్‌ సంగీత దర్శకత్వంలో పాడింది.

7/17

నటుడు ఇమ్రాన్‌ హష్మి, దర్శకుడు మోహిత్ సూరి అలియాకు సమీప బంధువులు. నిర్మాత ముకేశ్ భట్ మామయ్య అవుతారు

8/17

అలియా మొదటిచిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’.

9/17

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ఆడిషన్‌ కోసం 500 మందిలో తనూ ఒకరిగా పాల్గొంది

10/17

తొలి చిత్రం కోసం ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది

11/17

అలియా నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది

12/17

‘డియర్‌ జిందగీ’ (2016), ‘బద్రీనాథ్‌ కీ దుల్హనియా’ (2017) చిత్రాలతో అవార్డులు అందుకుంది

13/17

రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తోంది

14/17

అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌కు జోడీగా అలియా కనపడనుంది

15/17

మరోవైపు భారీ బడ్జెట్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో కూడా అలియా నటిస్తోంది

16/17

17/17

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని