దీపిక పదుకొణె

దీపిక పదుకొణె

1/24

స్టార్‌ కథానాయికగా బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ దీపిక పదుకొణె

2/24

2006లో కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’తో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఇది తెలుగులో వచ్చిన ‘మన్మథుడు’కు రీమేక్‌

3/24

2007లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’తో షారుఖ్‌తో కలిసి దీపిక నటించారు. ఈ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.

4/24

స్టార్‌ కథానాయకులతోనే కాకుండా, యువ కథానాయకులతోనూ దీపిక ఆడిపాడారు.

5/24

దీపిక డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌లో పుట్టారు. తండ్రి ప్రకాశ్‌ పదుకొణె ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌

6/24

2017లో ‘ట్రిప్లెక్స్‌ జాండర్‌ కేజ్‌’ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

7/24

ఇప్పటివరకూ దీపిక ఎనిమిది సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులకు ఉత్తమ నటిగా నామినేట్‌ కాగా, మూడుసార్లు ‘ఓం శాంతి ఓం’, ‘రామ్‌లీలా’, ‘పీకూ’ చిత్రాలకు అవార్డు అందుకుంది.

8/24

2018లో కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌తో దీపికకు వివాహం జరిగింది

9/24

కేవలం నటిగానే కాకుండా వివిధ సామాజిక కార్యక్రమాల్లోనూ దీపిక పాల్గొంటారు

10/24

2020లో వచ్చిన ‘ఛపాక్‌’ చిత్రంలో ఆమె యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రంతో దీపిక నిర్మాతగా మారారు.

11/24

ప్రస్తుతం దీపిక నటించిన ‘83’, షారుఖ్‌ ‘పఠాన్‌’, షకున్‌ బ్రతా చిత్రాలతో పాటు, తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్‌ వరల్డ్‌ మూవీలో కూడా నటిస్తున్నారు.

12/24

13/24

14/24

15/24

16/24

17/24

18/24

19/24

20/24

21/24

22/24

23/24

24/24

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని