కీర్తి సురేశ్‌
close

కీర్తి సురేశ్‌

1/22

కీర్తి సురేశ్‌

2/22

కీర్తి సురేశ్‌

3/22

కీర్తి సురేశ్‌

4/22

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కీర్తి సురేశ్‌.

5/22

మలయాళీ నిర్మాత సురేశ్‌ కుమార్‌, తమిళ నటి మేనకల రెండో కుమార్తె కీర్తి.

6/22

ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఆసక్తి ఉండడంతో చెన్నైలో సదరు కోర్సుకు సంబంధించి శిక్షణ తీసుకున్నారు.

7/22

‘పైలట్‌’ అనే సినిమాతో ఆమె బాలనటిగా వెండితెరపై మొదటిసారి మెరిశారు.

8/22

‘గీతాంజలి’ అనే మలయాళీ సినిమాతో కీర్తి సురేశ్‌ కథానాయికగా తొలి అడుగులు వేశారు.

9/22

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు వారిని పలకరించారు.

10/22

‘మహానటి’ చిత్రంతో సినీ ప్రియుల హృదయాల్లో కీర్తి సురేశ్‌ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

11/22

‘మహానటి’ చిత్రానికిగాను కీర్తి సురేశ్‌ను జాతీయ అవార్డు వరించింది.

12/22

గతేడాది ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ చిత్రాలతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించారు.

13/22

ప్రస్తుతం ‘గుడ్‌లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, వంటి తెలుగు చిత్రాలతోపాటు తమిళ, మలయాళీ సినిమాల్లో నటిస్తున్నారు.

14/22

ఇవి కాకుండా రజనీకాంత్‌-శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అన్నాత్తే’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

15/22

ఇక మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ తెరకెక్కిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

16/22

సామాజిక మాధ్యమాల్లోనూ కీర్తి చురుగ్గా ఉంటారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాన్‌ను 8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ట్విటర్‌ను 3.6మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

17/22

కీర్తి సురేశ్‌

18/22

కీర్తి సురేశ్‌

19/22

కీర్తి సురేశ్‌

20/22

కీర్తి సురేశ్‌

21/22

కీర్తి సురేశ్‌

22/22

కీర్తి సురేశ్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని