లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి

1/24

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.

2/24

త్వరలోనే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.

3/24

ముద్దుముద్దు మాటలతో అమాయకపు చూపులతో.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఆమె చేరువయ్యారు.

4/24

1990, డిసెంబర్‌ 15న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో లావణ్య జన్మించారు.

5/24

డెహ్రాడూన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న లావణ్య ఉన్నత చదువుల కోసం ముంబయికి చేరుకున్నారు. రిషి దయారామ్‌ నేషనల్‌ కాలేజ్‌ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టాపొందారు.

6/24

ఫ్యాషన్‌ రంగంపై ఉన్న ఆసక్తితో ఉన్నత చదువుల అనంతరం మోడలింగ్‌ వైపు లావణ్య అడుగులేశారు.

7/24

మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకున్న లావణ్య ‘అందాల రాక్షసి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.

8/24

‘భలే భలే మగాడివోయ్‌’, సోగ్గాడే చిన్నినాయనా’, ‘మిస్టర్‌’, ‘అర్జున్‌ సురవరం’ చిత్రాలు లావణ్యకు మంచి గుర్తింపు తెచ్చాయి.

9/24

‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ కోసం హాకీలో మెళకువలు నేర్చుకున్నారు

10/24

‘‘ఈ లాక్‌డౌన్‌లో ప్రత్యేకంగా నేను చేసిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే మామూలు రోజుల్లో కూడా షూట్‌ లేకపోతే నేను ఇంట్లోనే ఉంటాను’’

11/24

‘‘ఓటీటీ విషయానికొస్తే ఒక స్క్రిప్ట్‌ విన్నా. చాలా బాగా నచ్చింది. కానీ కొన్నాళ్లపాటు సినిమాలు మాత్రమే చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నా’’

12/24

‘‘విలన్‌ పాత్రలు చేయడమన్నా నాకు చాలా ఇష్టం. ఆ తరహా పాత్రలు చేస్తేనే నటిగా మన సామర్థ్యం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని స్క్రిప్టులు విన్నా. పాత్రలను బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటాను’’

13/24

‘‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. కారణం అన్నీ అంతకు ముందు నేను చేసిన పాత్రల్లానే ఉన్నాయి’’

14/24

‘‘కేవలం ఒక డైలాగ్‌ చెప్పేసి, ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేస్తే సరిపోదు కదా. ఒక పాత్రకోసం శారీరకంగా కూడా కష్టపడాలి’’

15/24

లావణ్య త్రిపాఠి

16/24

లావణ్య త్రిపాఠి

17/24

లావణ్య త్రిపాఠి

18/24

లావణ్య త్రిపాఠి

19/24

లావణ్య త్రిపాఠి

20/24

లావణ్య త్రిపాఠి

21/24

లావణ్య త్రిపాఠి

22/24

లావణ్య త్రిపాఠి

23/24

లావణ్య త్రిపాఠి

24/24

లావణ్య త్రిపాఠి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని