రీతూ వర్మ
close

రీతూ వర్మ

1/17

తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నటి రీతూవర్మ

2/17

1990 మార్చి 9న హైదరాబాద్‌లో జన్మించింది.

3/17

తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రీతూ హిందీతో పాటు, తెలుగులోనూ మాట్లాడగలదు. తన సినిమాలకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుంది.

4/17

‘అనుకోకుండా’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం ద్వారా రీతూవర్మ గుర్తింపు తెచ్చుకుంది.

5/17

శ్రీవిష్ణుతో కలిసి ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ చిత్రంతో పాటు, ఎన్టీఆర్‌ ‘బాద్‌షా’లో నటించింది.

6/17

2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

7/17

ఆ తర్వాత ‘కేశవ’, ‘కనులు కనులను దోచాయంటే’ సహా పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది.

8/17

ప్రస్తుతం నాని సరసన ‘టక్‌ జగదీష్‌’, నాగశౌర్యకు జోడీగా ‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటిస్తోంది.

9/17

శర్వానంద్‌ నటించనున్న కొత్త చిత్రంలోనూ కథానాయికగా ఎంపికైంది.

10/17

‘పెళ్లి చూపులు’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకుంది.

11/17

రీతూ వర్మ

12/17

రీతూ వర్మ

13/17

రీతూ వర్మ

14/17

రీతూ వర్మ

15/17

రీతూ వర్మ

16/17

రీతూ వర్మ

17/17

రీతూ వర్మ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని