కాజల్‌ అగర్వాల్‌
close

కాజల్‌ అగర్వాల్‌

1/24

‘చందమామ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కాజల్‌ అగర్వాల్‌

2/24

జూన్‌ 19, 1985లో ఆమె జన్మించారు.

3/24

ఎంబీఏ చదవాలని కలలు కన్న కాజల్‌ అనుకోని విధంగా వెండితెర వైపు అడుగులు వేశారు

4/24

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘క్యూ! హో గయా నా..’ (2014) సినిమాతో కాజల్‌ నటిగా పరిచయమయ్యారు.

5/24

‘లక్ష్మి కల్యాణం’ చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిశారు.

6/24

‘మగధీర’ విజయం తర్వాత తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో కాజల్‌కు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.

7/24

‘చందమామ’ విజయం తర్వాత ఆమె కథానాయికగా నటించిన ‘మగధీర’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

8/24

టాలీవుడ్‌లోని అగ్రకథానాయకులతోపాటు యువ హీరోలతో సైతం ఆమె ఆడిపాడారు.

9/24

మంచు విష్ణుతో కలిసి ఆమె నటించిన ‘మోసగాళ్లు’ మంచి టాక్‌నే తెచ్చుకుంది.

10/24

ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’, ‘ఇండియన్‌-2’ చిత్రాల్లో నటిస్తున్నారు.

11/24

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలోనూ ఆమె కథానాయికగా ఎంపికయ్యారు.

12/24

‘‘నేనెప్పుడూ ఇంటి పట్టునే ఉండలేదు. చదువు, సినిమా అంటూ బయటే ఎక్కువ సమయం గడిపాను. కరోనా వల్ల నన్ను నేను కొత్తగా చూసుకున్నాను. ఆరోగ్యం, ఆహారం.. ఇలా అన్నింటి గురించి ఆలోచించే సమయం దొరికింది’’

13/24

‘‘గౌతమ్‌ నాకు పదేళ్ల నుంచి తెలుసు కానీ ఎప్పుడూ బయట కలుసుకోలేదు. ఓ రోజు డాడీకి నా మనసులో మాట చెప్పాను అదే రోజు మధ్యాహ్నం గౌతమ్‌ కూడా చెప్పేశాడు. నాన్న ఓకే అనేశారు. అలా సినిమా కథలా మా వివాహం కుదిరింది’’

14/24

‘‘ప్రస్తుతానికి ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ప్రత్యేక పాత్రలను ఎంపిక చేసుకుని మాత్రమే నటిస్తా’’

15/24

‘‘కొన్ని ఓటీటీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఏ రంగంలో అయినా అప్‌డేట్‌ అవ్వాల్సిందే అలా ఉంటేనే అనుకున్న స్థానాన్ని చేరుకోగలం’’

16/24

‘‘ఛాలెంజ్‌ని స్వీకరించడం నాకు అలవాటు. నటిగా ఇన్నేళ్లు కొనసాగడానికి అదే కారణం. పూర్తి స్థాయి మైథాలజీ సినిమాలో నటించాలనే కోరిక ఉంది’’

17/24

కాజల్‌ అగర్వాల్‌

18/24

కాజల్‌ అగర్వాల్‌

19/24

కాజల్‌ అగర్వాల్‌

20/24

కాజల్‌ అగర్వాల్‌

21/24

కాజల్‌ అగర్వాల్‌

22/24

కాజల్‌ అగర్వాల్‌

23/24

కాజల్‌ అగర్వాల్‌

24/24

కాజల్‌ అగర్వాల్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని