రాశీఖన్నా
close

రాశీఖన్నా

1/22

అందం, అభినయంతో తెలుగులోనే కాకుండా పలు దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ రాశీఖన్నా

2/22

రాశీఖన్నా 1990 నవంబరు 30న దిల్లీలో జన్మించారు.

3/22

దేశ రాజధానిలోని సెయింట్‌ మార్క్స్‌ సీనియర్‌ సెకండరీ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. లేడీ శ్రీరామ్‌ కాలేజి ఫర్‌ విమెన్‌ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు.

4/22

ఎం.ఏ సైకాలజీ చదివిన రాశీ మొదట్లో ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకున్నారు.

5/22

‘మద్రాస్‌ కేఫ్‌’తో బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఆమె, తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’లో సాయి శిరీషా ప్రభావతిగా అలరించారు.

6/22

చిన్నప్పటి నుంచి సింగర్‌ అవ్వాలన్నది రాశీ కోరిక. తన రెండో చిత్రం ‘జోరు’, ఆ తర్వాత ‘టచ్‌ చేసి చూడు’లో ‘మనసా’ పాటలు పాడేశారు.

7/22

బెంగాల్‌ టైగర్‌, సుప్రీమ్‌, జై లవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించారు.

8/22

జీవితంలో ఒక్కసారైనా రణబీర్‌ కపూర్‌తో చేయాలన్నది రాశీ ఆశ.

9/22

రాశీఖన్నా

10/22

రాశీఖన్నా

11/22

రాశీఖన్నా

12/22

రాశీఖన్నా

13/22

రాశీఖన్నా

14/22

రాశీఖన్నా

15/22

రాశీఖన్నా

16/22

రాశీఖన్నా

17/22

రాశీఖన్నా

18/22

రాశీఖన్నా

19/22

రాశీఖన్నా

20/22

రాశీఖన్నా

21/22

రాశీఖన్నా

22/22

రాశీఖన్నా

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని