స్వాతి దీక్షిత్‌

స్వాతి దీక్షిత్‌

1/12

టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో రాణిస్తున్నారు నటి స్వాతిదీక్షిత్‌

2/12

మార్చి 20, 1993లో ఆమె జన్మించారు.

3/12

నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్వాతి.. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’తో నటిగా పరిచయమయ్యారు.

4/12

‘బ్రేకప్‌’, ‘జంప్‌ జిలానీ’, ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’, ‘చిత్రాంగద’ లాంటి తెలుగు చిత్రాల్లో స్వాతి నటించారు.

5/12

‘సింబా’తో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

6/12

తెలుగులో వచ్చిన ఓ రియాల్టీ షోతో ఆమె పేరు పొందారు.

7/12

ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘ఆర్జీవీ దెయ్యం’ సినిమాలో స్వాతి దీక్షిత్‌ కథానాయికగా నటించారు.

8/12

స్వాతి దీక్షిత్‌

9/12

స్వాతి దీక్షిత్‌

10/12

స్వాతి దీక్షిత్‌

11/12

స్వాతి దీక్షిత్‌

12/12

స్వాతి దీక్షిత్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని