నిధి అగర్వాల్‌
close

నిధి అగర్వాల్‌

1/26

తెలుగు, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్‌

2/26

1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది

3/26

బెంగళూరులోని విద్యాశిల్ప్‌ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్‌ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది.

4/26

‘మున్నా మైకేల్‌’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

5/26

తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం గల్లా అశోక్‌ సరసన సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.

6/26

‘మున్నా మైకేల్‌’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది.

7/26

చిన్నప్పటి నుంచి గ్లామర్‌ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు.

8/26

‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్‌ హోర్డింగ్‌ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

9/26

ప్రస్తుతం తమిళ చిత్రాలు ‘భూమి’, ‘ఈశ్వరన్‌’లో నటించింది

10/26

నిధి అగర్వాల్‌

11/26

నిధి అగర్వాల్‌

12/26

నిధి అగర్వాల్‌

13/26

నిధి అగర్వాల్‌

14/26

నిధి అగర్వాల్‌

15/26

నిధి అగర్వాల్‌

16/26

నిధి అగర్వాల్‌

17/26

నిధి అగర్వాల్‌

18/26

నిధి అగర్వాల్‌

19/26

నిధి అగర్వాల్‌

20/26

నిధి అగర్వాల్‌

21/26

నిధి అగర్వాల్‌

22/26

నిధి అగర్వాల్‌

23/26

నిధి అగర్వాల్‌

24/26

నిధి అగర్వాల్‌

25/26

నిధి అగర్వాల్‌

26/26

నిధి అగర్వాల్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని