కృతిశెట్టి
close

కృతిశెట్టి

1/15

అందం, అభినయంతో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న కథానాయిక కృతిశెట్టి.

2/15

‘ఉప్పెన’తో తెలుగు తెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఈ ముద్దుగుమ్మ.

3/15

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ ఆడిషన్స్‌లో సుమారు 2 వేల మంది పాల్గొనగా బేబమ్మగా నటించే అదృష్టం చివరికి కృతిశెట్టిని వరించింది.

4/15

‘ఉప్పెన’ కోసం తెలుగు నేర్చుకున్నారు కృతి. అయితే, తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోలేదు కానీ తెలుగు అర్థం చేసుకుని, మాట్లాడే స్థితికి చేరుకున్నారు.

5/15

తాను సినిమాల్లోకి రావటానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం మర్చిపోలేనిదని కృతి చెబుతుంటారు. ‘నటన కూడా ఒక కళ. నువ్వు తప్పకుండా సినిమాలు చెయ్‌’ అని వెన్నుతట్టి మరీ ప్రోత్సహించారట.

6/15

చిన్నప్పుడు, ఇంట్లో.. ఇంట్రావర్డుగా ఉండేదాన్ననీ.. సినిమాల్లోకి రావాలనుకున్నాక, యూనిట్‌తో కలిసి పని చేయడం మొదలుపెట్టాక తనలో మార్పు వచ్చిందని చెబుతారు.

7/15

పేదలకు ఉచితంగా వైద్యం చేసేందుకు డాక్టర్‌ అవుదామనుకున్నానని, కానీ, అనుకోని విధంగా సినిమాల్లో అవకాశం రావడంతో ఈ రంగంలోకి వచ్చానని ఓ సందర్భంలో కృతి చెప్పారు.

8/15

కృతికి రామ్‌చరణ్‌ అంటే చాలా ఇష్టమట. ‘రంగస్థలం’ చూసిన తర్వాత ఆ ఇష్టం మరింత పెరిగిందట. అదేవిధంగా ‘ధృవ’ కూడా తనకు ఎంతో నచ్చిన చిత్రమట.

9/15

‘ఉప్పెన’ విజయం తర్వాత కృతిశెట్టి తెలుగులో మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో కృతి హీరోయిన్‌గా కనిపించనున్నారు.

10/15

కృతిశెట్టి చిన్నప్పుడు పలు వాణిజ్య ప్రకటనల్లో సైతం తళుక్కున మెరిశారు. అంతేకాకుండా హృతిక్‌రోషన్‌ నటించిన ‘సూపర్‌30’లో సైతం కృతి ఓ సన్నివేశంలో కనిపిస్తారు.

11/15

కృతిశెట్టి

12/15

కృతిశెట్టి

13/15

కృతిశెట్టి

14/15

కృతిశెట్టి

15/15

కృతిశెట్టి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని