డింపుల్‌ హయాతి
close

డింపుల్‌ హయాతి

1/24

డింపుల్‌ హయాతి

2/24

సాధారణంగా కథానాయికలు తొలి చిత్రమంటే గ్లామర్‌ పాత్రలకు మొగ్గు చూపుతారు. కానీ, అందుకు భిన్నంగా నటనకు ఆస్కారం ఉన్న ‘గల్ఫ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది హైదరాబాద్‌ అమ్మాయి డింపుల్‌ హయాతి.

3/24

2019లో ‘అభినేత్రి2’లో ప్రభుదేవాతో కలిసి నటించింది.

4/24

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

5/24

ప్రస్తుతం రవితేజకు జోడీగా ‘ఖిలాడీ’లో నటిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

6/24

నటుడు విశాల్‌ 31వ చిత్రంలోనూ హయాతి కథానాయికగా ఎంపికైంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది.

7/24

బాలీవుడ్‌లో హయాతి తొలి చిత్రం కార్తీక్‌ ఆర్యన్‌తో మొదలు కానుంది.

8/24

డింపుల్‌ తండ్రి బిజినెస్‌మెన్‌. చిన్నప్పటి నుంచి తన తాత-బామ్మల దగ్గర ఉండి హైదరాబాద్‌లోనే చదువుకుంది.

9/24

డింపుల్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది. ఇంట్లో వాళ్లు కూడా తనని సపోర్ట్‌ చేశారు.

10/24

ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో దర్శకుడు సునీల్‌రెడ్డి ఆడిషన్స్‌ చేస్తున్నారని తెలిసి వెళ్లింది. ఆయన అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోవడంతో తొలి సినిమా అవకాశం వచ్చింది.

11/24

‘‘నేను మంచి నటి అనిపించుకోవాలన్నదే నా కోరిక. మొదటి సినిమా గ్లామర్‌ రోల్‌ చేయొచ్చు. అయితే ఆ ముద్ర నుంచి బయట పడటం కష్టం’’

12/24

‘‘ముందు నన్ను నేను నిరూపించుకున్న తర్వాత గ్లామర్‌ రోల్స్‌ చేయాలని అనుకున్నా. సరిగ్గా నా మొదటి చిత్రం అదే అయింది’’

13/24

‘‘తొలి సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా, డింపుల్‌ హయాతి బాగా చేసిందని పేరు తెచ్చుకోగలిగాను’’

14/24

‘‘నాకు గ్లామర్‌ డాల్‌ అనే ఇమేజ్‌ అక్కర్లేదు. తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ ఇమేజ్‌తో సంబంధం లేకుండా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. వారే నాకు ఆదర్శం’’

15/24

డింపుల్‌ హయాతి

16/24

డింపుల్‌ హయాతి

17/24

డింపుల్‌ హయాతి

18/24

డింపుల్‌ హయాతి

19/24

డింపుల్‌ హయాతి

20/24

డింపుల్‌ హయాతి

21/24

డింపుల్‌ హయాతి

22/24

డింపుల్‌ హయాతి

23/24

డింపుల్‌ హయాతి

24/24

డింపుల్‌ హయాతి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని