శ్రీముఖి
close

శ్రీముఖి

1/32

బుల్లితెరతో పాటు వెండితెరపైనా రాణిస్తున్న యాంకర్‌ శ్రీముఖి

2/32

‘అదుర్స్‌’ షోతో వ్యాఖ్యాతగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆమె ఆపై వరుస అవకాశాలు దక్కించుకున్నారు.

3/32

ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘పటాస్‌’తో మరింత పాపులర్‌ అయ్యారు.

4/32

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘జులాయి’లో ఆమె కీలక పాత్ర పోషించారు.

5/32

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటి ఫుల్‌’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘నేను శైలజ’, ‘సావిత్రి’, ‘జెంటిల్‌మెన్‌’ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.

6/32

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌3లో హౌస్‌మేట్‌గా పాల్గొనడమే కాకుండా, రన్నరప్‌గా నిలిచారు.

7/32

పలు ఆడియో కార్యక్రమాలతో పాటు, అవార్డు ఫంక్షన్స్‌కు కూడా శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

8/32

సామాజిక మాధ్యమాల వేదికగానూ శ్రీముఖి చురుగ్గా ఉంటారు.

9/32

ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను 3.3మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

10/32

తాజాగా ఆమె ‘క్రేజీ అంకుల్స్‌’ చిత్రంలో నటించారు.

11/32

స్టార్ట్‌ మ్యూజిక్‌ రీలోడెడ్‌, సెలబ్రిటీ కబడ్డీ లీగ్‌, బొమ్మ అదిరింది వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు

12/32

పదో తరగతి వరకూ శ్రీముఖి లావుగా ఉండేదట. వేసవి సెలవుల్లో మావయ్య పెళ్లి ఉండటంతో బరువు తగ్గడం ప్రారంభించి, అలా ఎనిమిది నెలల్లో 40 కేజీల వరకూ తగ్గిందట.

13/32

బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌ అంటే శ్రీముఖికి చాలా ఇష్టమట.

14/32

ఇక అబ్బాయిలు మాస్‌గా ఉంటే తనకు నచ్చుతారట.

15/32

శ్రీముఖి చిన్నప్పుడు బాగా చదివేదట. క్లాస్‌లో తనకంటే ఎక్కువ మార్కులు ఎవరికైనా వస్తున్నాయంటే తట్టుకోలేకపోయేదాన్నని చెప్పేది.

16/32

‘జులాయి’తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. అయితే ‘ఎక్స్‌పోజింగ్‌ చేయాలి. ముద్దు సీన్లలో నటిస్తారా?’ అని అడిగేసరికి ఆ అవకాశాలు వదులుకున్నట్లు చెప్పింది.

17/32

శ్రీముఖి

18/32

శ్రీముఖి

19/32

శ్రీముఖి

20/32

శ్రీముఖి

21/32

శ్రీముఖి

22/32

శ్రీముఖి

23/32

శ్రీముఖి

24/32

శ్రీముఖి

25/32

శ్రీముఖి

26/32

శ్రీముఖి

27/32

శ్రీముఖి

28/32

శ్రీముఖి

29/32

శ్రీముఖి

30/32

శ్రీముఖి

31/32

శ్రీముఖి

32/32

శ్రీముఖి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని