సన్నీ లియోని

సన్నీ లియోని

1/31

సన్నీలియోని ప్రముఖ మోడల్‌. నటిగా బాలీవుడ్‌లో తనదైన గుర్తింపును సొంత చేసుకున్నారు.

2/31

సన్నీ అసలు పేరు కరణ్‌జీత్‌ కౌర్‌ వోహ్రా. కెనడాలోని సార్నియాలో 1981 మే 13న జన్మించింది.

3/31

కేథలిక్‌ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. పీడీయాట్రిక్‌ నర్సింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. లాస్‌ ఏంజిల్స్‌లో స్క్రిప్ట్‌ రైటింగ్‌, ఎడిటింగ్‌లో శిక్షణ తీసుకుంది.

4/31

జిస్మ్‌-2 సినిమాతో బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది.

5/31

తెలుగులో కరెంటు తీగ, పీఎస్‌వీ-గరుడవేగ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్‌ల్లో తళుక్కున మెరిసింది.

6/31

స్వీట్‌ డ్రీమ్స్‌ అనే పుస్తకాన్ని రచించింది. స్పిట్స్‌విల్లా అనే రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది.

7/31

‘‘కాన్సెప్ట్‌ నచ్చితే ఏ పాత్ర చేయడానికి అయినా నేను రెడీ. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఐటమ్‌ సాంగ్స్‌ చేయడానికి కారణం ఇదే’’

8/31

‘‘తెలుగులో చాలామంది మెయిన్‌ రోల్‌కి అడిగారు. పేరుకి ప్రధాన పాత్రే కానీ, వాటికి ప్రాధాన్యత ఉండేది కాదు. అందుకే నో చెప్పాను’’

9/31

‘‘నేను గతంలో పోర్న్‌స్టార్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం నేనేమీ దాచుకోలేదు. బహిరంగగానే చెప్పాను. ఇప్పుడు బాలీవుడ్‌లో గౌరవప్రదమైన హీరోయిన్‌గా కొనసాగుతున్నా’’

10/31

‘‘అవే విషయాలను మళ్లీ మళ్లీ అడుగుతుంటే కొన్నిసార్లు కోపం వస్తుంది’’

11/31

‘‘హీరోయిన్‌ ముసుగులో ఎంత అసభ్యంగా డ్రెస్‌ వేసుకున్నా ఫర్వాలేదు. అదే నేను వేసుకుంటే ఎవరినో చెడగొడుతున్నానని అంటున్నారు. నా సినిమాలు, నా వీడియోలు చూడవద్దని చెప్పండి.. బాగుపడతారమో’’

12/31

‘‘చెడ్డతనమనేది నా సినిమాలు, వీడియోల్లో లేదు. మనుషుల బుర్రల్లోనూ, వారి ఆలోచనల్లో ఉంది. నన్ను మారమని చెప్పడం కన్నా వారిని ముందు మారమని చెప్పండి’’

13/31

‘‘లాస్‌ ఏంజిల్స్‌లో ఇల్లు కొనుక్కోవాలని నాకూ నా భర్తకు చిరకాల కోరిక. అందుకే అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం తప్ప అక్కడే సెటిల్‌ కావాలన్న ఉద్దేశం లేదు’’

14/31

‘‘బాలీవుడ్‌లో నటించడానికి వచ్చిన కొత్తల్లో నాకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగితే నన్ను మోసం చేసిన వారే ఎక్కువ’’

15/31

‘‘ఉత్తరాది వారికంటే దక్షిణాది వారే నన్ను ఎక్కువగా అభిమానిస్తున్నారు. వారికెప్పుడూ రుణపడి ఉంటాను’’

16/31

‘‘నేనూ నా భర్త ముంబయిలోని ఓ అనాథాశ్రమానికి తరచూ వెళ్తుంటాం. దానికి విరాళాలు కూడా ఇస్తాం. అలా వెళ్లినప్పుడు నిషా నాకు కనిపించింది. నాకు మొదటి నుంచీ ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఉంది. అలా నిషాను దత్తత తీసుకున్నాం’’

17/31

‘‘ఇంట్లో ఉంటే ముగ్గురు పిల్లల పనులన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను. నేను షూటింగ్స్‌ వెళితే నా భర్త డేనియల్‌ చూసుకుంటారు’’

18/31

‘‘ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌ అన్న గుర్తింపు రాలేదన్న బాధ ఏమాత్రం లేదు. పెద్ద హీరోలతో, పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయకపోవచ్చు. కానీ మనసుకు నచ్చిన సినిమాలు చేశా’’

19/31

‘‘సినిమాల్లోకి వచ్చింది డబ్బు కోసం కాక ఎవరినో ఉద్ధరించడానికి రాలేదు. డబ్బు ఇస్తేనే సినిమాలు చేస్తా’’

20/31

సన్నీ లియోని

21/31

సన్నీ లియోని

22/31

సన్నీ లియోని

23/31

సన్నీ లియోని

24/31

సన్నీ లియోని

25/31

సన్నీ లియోని

26/31

సన్నీ లియోని

27/31

సన్నీ లియోని

28/31

సన్నీ లియోని

29/31

సన్నీ లియోని

30/31

సన్నీ లియోని

31/31

సన్నీ లియోని

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని