అనసూయ భరద్వాజ్
close

అనసూయ భరద్వాజ్

1/38

అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైనా రాణిస్తున్న యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌

2/38

తొలుత అనసూయకు ఆమె తల్లి పవిత్ర అనే పేరు పెడదామనుకున్నారట

3/38

భద్రుక కాలేజ్‌ నుంచి ఉన్నత స్థాయి విద్యను పూర్తి చేసిన అనసూయ ఎంబీయే గ్రాడ్యుయేట్‌

4/38

ఒక విజువల్‌ ఎఫెక్ట్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేశారు

5/38

కొన్నాళ్లు న్యూస్‌ రీడర్‌గానూ పనిచేశారు

6/38

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌ షోతో ప్రయోక్తగా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు

7/38

అనసూయకు సంగీతం అంటే ఇష్టం. ఆర్నెల్లు కర్ణాటక, రెండు సంవత్సరాలు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు

8/38

భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ను ఎన్‌సీసీలో కలిశారు. అనంతరం వారు ప్రేమించి వివాహం చేసుకున్నారు

9/38

అల్లు అర్జున్‌ నటించిన ‘ఆర్య’లోనే అనసూయకు అవకాశం వచ్చింది. కానీ, అప్పటికి సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో ఒప్పుకోలేదు

10/38

ఎన్టీఆర్‌ నటించిన ‘నాగ’లో ఒక చిన్న పాత్ర పోషించారు

11/38

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అనసూయ నటన అందరినీ మెప్పించింది

12/38

‘క్షణం’లో పోషించిన పాత్రకు ఉత్తమ తొలి చిత్ర సహాయ నటిగా ఐఫా, సైమా అవార్డులు గెలుచుకున్నారు

13/38

‘రంగస్థలం’లో నటించినందుకు గానూ ఉత్తమ సహాయ నటిగా సైమా, ఫిల్మ్‌పేర్‌ అవార్డులు గెలుపొందారు

14/38

తన హైట్‌, పర్సనాలిటీకి మరొక పేరు పెట్టుకోమంటే ‘ఖేలన్‌’ అని పెట్టుకుంటానని అనసూయ చెబుతారు. చేతిపై ఆ పేరునే టాటూ వేయించుకున్నారు

15/38

హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కన్నా ముందు బ్యాంకులో టెలికాలర్‌గా పని చేశారు అనసూయ. అప్పుడు ఆమె జీతం రూ.5వేలు

16/38

అనసూయ భరద్వాజ్

17/38

పవన్‌కల్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’లోని పార్టీ సాంగ్‌కు అనసూయను అడిగారు. ఆ పాటలో తాను ఒక్కదానినే అయితే చేస్తాను.. లేకపోతే చేయను అని చెప్పారు. దాంతో ఆ అవకాశం చేజారిపోయింది.

18/38

ప్రస్తుతం తెలుగులో ‘ఖిలాడి’, ‘రంగమార్తాండ’ చిత్రాల్లో అనసూయ నటిస్తోంది. కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. రెండు వెబ్‌సిరీస్‌లూ చేస్తున్నారు

19/38

అనసూయకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తన ఇంట్లో శునకాలతోపాటు చిలుకల్నీ పెంచుకుంటున్నారు.

20/38

అనసూయ వంట బాగా చేస్తారట. అలాగే ఇష్టమైన వారికి వంట చేసి పెట్టడమంటే ఆమెకు ఎంతో సరదా అట. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఆమె తన చేతి వంటని అందరికీ చూపించారు.

21/38

అనసూయకు స్టైల్‌, ట్రెండింగా ఉండటం నేర్పించింది ఆమె భర్త భరద్వాజ్‌నే అట.

22/38

ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆరోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్‌ తాగి.. ఆ బాధనంతటిని భర్త ముందు వెళ్లగక్కుకుని ప్రశాంతంగా నిద్రపోతారట ఈ బ్యూటీ.

23/38

తనకు వచ్చిన ప్రతి సినిమా ఆఫర్‌ గురించి తన భర్తతో పంచుకుంటుందట ఈ నటి. కానీ, ఆ సినిమాలో నటించాలా? లేదా? అనే నిర్ణయాన్ని మాత్రం ఆమె తీసుకుంటారట.

24/38

అనసూయ అంత అందంగా, ఫిట్‌గా కనిపించడానికి కారణం యోగా, వర్కౌట్లు.

25/38

అనసూయ భరద్వాజ్

26/38

అనసూయ భరద్వాజ్

27/38

అనసూయ భరద్వాజ్

28/38

అనసూయ భరద్వాజ్

29/38

అనసూయ భరద్వాజ్

30/38

అనసూయ భరద్వాజ్

31/38

అనసూయ భరద్వాజ్

32/38

అనసూయ భరద్వాజ్

33/38

అనసూయ భరద్వాజ్

34/38

అనసూయ భరద్వాజ్

35/38

అనసూయ భరద్వాజ్

36/38

అనసూయ భరద్వాజ్

37/38

అనసూయ భరద్వాజ్

38/38

అనసూయ భరద్వాజ్

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని