తేజశ్వి మదివాడ
close

తేజశ్వి మదివాడ

1/18

సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు హీరోయిన్‌గానూ రాణిస్తోంది

2/18

హైదాబాద్‌లో పుట్టిన ఈ చిన్నది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు తెరకు పరిచయమైంది

3/18

డ్యాన్స్‌ అంటే పిచ్చి.. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకుంది

4/18

రామ్‌ గోపాల్‌ వర్మ ఐస్‌క్రీమ్‌ చిత్రంతో హీరోయిన్‌గా మారింది

5/18

ఈమె డ్యాన్స్‌ నేర్చుకొని ఊరికే ఉండలేదు.. పలు సంస్థల్లో శిక్షణ ఇచ్చింది

6/18

సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది

7/18

పలు వ్యాపార ప్రకటనలు కూడా చేసిందీ చిన్నది

8/18

మిస్ హైదరాబాద్‌గా నిలిచింది

9/18

మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్రీ చేసింది

10/18

పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తవగానే సినిమా అవకాశం వచ్చింది

11/18

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది

12/18

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది

13/18

తమిళంలోనూ కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగుకే తన ప్రాధాన్యం అంటోంది

14/18

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావంటారు.. నాకైతే బాగానే వస్తున్నాయంటోంది

15/18

‘కేరింత’లో ఈమె చేసిన క్యారెక్టర్‌కి బాగానే గుర్తింపు వచ్చింది

16/18

తేజశ్వి మడివాడ

17/18

తేజశ్వి మదివాడ

18/18

తేజశ్వి మదివాడ

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని