దివి
close

దివి

1/33

దివి

2/33

దివి

3/33

దివి

4/33

దివి

5/33

‘మహర్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసిన తెలుగు భామ దివి

6/33

ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 4’తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది.

7/33

‘క్యాబ్‌ స్టోరీస్‌’తో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించబోతుంది.

8/33

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ రీమేక్‌ ‘వేదాళం’లో కీలక పాత్ర దక్కించుకుంది.

9/33

ఇంకా పేరు ఖరారు కాని పలు చిత్రాల్లో దివి నటిస్తోంది.

10/33

ఆర్కా మీడియాలో హాట్‌స్టార్‌ కోసం ‘ఘర్షణ’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తోంది

11/33

డైరెక్షన్, ప్రొడక్షన్‌, హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇలా 24 క్రాఫ్ట్‌ల్లో ఏ విభాగంలోనైనా పని చేయడం దివికి ఇష్టమేనట.

12/33

‘బిగ్‌బాస్‌4’ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే, తన హార్డ్‌వర్క్‌లో ఎలాంటి మార్పూ లేదట.

13/33

‘‘ఇప్పుడు తెలుగమ్మాయిలకు చిత్రసీమలో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తాము చెప్పేది సులభంగా అర్థమవుతోందని దర్శకులు అంటున్నారు. నాకూ మంచి అవకాశాలు వస్తున్నాయి’’

14/33

‘‘కళ్లతో అభినయించడం, దర్శకులు కోరుకున్నట్లు నటించడం, తెలుగు భాషపై పట్టు నా బలాలు అని అందరూ అంటుంటారు’’

15/33

‘‘నాకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ వచ్చు. తమిళం నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’

16/33

‘‘నాకు ఒంటరిగా ఉండటమే అలవాటు. అందుకుని లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్నా ఏమీ అనిపించడం లేదు. కాకపోతే కరోనా వల్ల ప్రజలు ఇబ్బందుతు పడుతుంటే బాధగా ఉంది’’

17/33

‘‘ఎవరైనా మాస్క్‌ లేకుండా కనపడితే నాకు కోపం వచ్చేస్తుంది. మన కుటుంబాలు చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి’’

18/33

‘‘కరోనా తర్వాత నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా’’

19/33

దివి

20/33

దివి

21/33

దివి

22/33

దివి

23/33

దివి

24/33

దివి

25/33

దివి

26/33

దివి

27/33

దివి

28/33

దివి

29/33

దివి

30/33

దివి

31/33

దివి

32/33

దివి

33/33

దివి


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని