ప్రగ్యా జైశ్వాల్‌
close

ప్రగ్యా జైశ్వాల్‌

1/22

తెలుగు సినీనటి ప్రగ్యాజైశ్వాల్‌ 1987 జనవరి 12న మధ్యప్రదేశ్‌లో జన్మించారు.

2/22

పుణెలోని సింబయాసిస్‌ విశ్వవిద్యాలయంలో ఆమె విద్యను అభ్యసించారు.

3/22

విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే ప్రగ్యా ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని, ఓ మోడల్‌గా మారారు.

4/22

తమిళంలో తెరకెక్కిన ‘విరట్టు’ అనే సినిమాతో ఆమె నటిగా మారారు.

5/22

‘విరట్టు’ చిత్రాన్నే తెలుగులో ‘డేగ’ అనే పేరుతో విడుదల చేశారు.

6/22

‘మిర్చిలాంటి కుర్రాడు’ అనే తెలుగు సినిమాలో సందడి చేశారు.

7/22

క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘కంచె’ చిత్రం ప్రగ్యాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

8/22

‘కంచె’ చిత్రంలో ఆమె రాచకొండ సీతాదేవి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

9/22

‘కంచె’ చిత్రానికిగాను ఉత్తమనూతన నటిగా ప్రగ్యా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

10/22

ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘అఖండ’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

11/22

ఆంటిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌ అనే బాలీవుడ్‌ చిత్రంలోనూ ప్రగ్యా నటిస్తోంది.

12/22

ప్రగ్యా జైశ్వాల్‌

13/22

ప్రగ్యా జైశ్వాల్‌

14/22

ప్రగ్యా జైశ్వాల్‌

15/22

ప్రగ్యా జైశ్వాల్‌

16/22

ప్రగ్యా జైశ్వాల్‌

17/22

ప్రగ్యా జైశ్వాల్‌

18/22

ప్రగ్యా జైశ్వాల్‌

19/22

ప్రగ్యా జైశ్వాల్‌

20/22

ప్రగ్యా జైశ్వాల్‌

21/22

ప్రగ్యా జైశ్వాల్‌

22/22

ప్రగ్యా జైశ్వాల్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని